ఇదివరకిటు వైపుగా రాలేదుగా ...
నా కల
చేజారినదేమిటో తెలిసిందిగా ….
ఈ వేళ
చిమ్మ చీకటి నిన్నలో
దాగిందినా వెన్నెల
మరుజన్మము పొందేలా
సరికొత్తగా పుట్టానే మరలా
దేవతా ఓ దేవత నా మనసునే మార్చావే…..
ప్రేమతో నీ ప్రేమతో నను మనిషిగ మలిచావే
దేవత ఓ దేవత నా మనసునే మార్చావే
ప్రేమతో నీ ప్రేమతో నను మనిషిగ మలిచావే
ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓ..
నాగుండె కదలికలో వినిపించే స్వరము నువ్వే .
నే వేసే అడుగు నువ్వే నడిపించే వెలుగు నువ్వే .
నా నిన్నలనే మరిపించేలా మాయేదో చేసావే
అనురాగపు తీపిని నాకు రుచి చూపించవే అమ్మల్లే .
దేవతా ఓ దేవతా నా మనసునే మార్చావే
ప్రేమతో నీ ప్రేమతో నను మనిషిగ మలిచావే
దేవతా ఓ దేవతా నా మనసునే మార్చావే
ప్రేమతో నీ ప్రేమతో నను మనిషిగ మలిచావే
ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓ..
Movie : Potugadu (2013)
Director : Pavan Wadeyar
Music : Chakri, Achu Rajamani
Star Cast : Manchu Manoj Kumar, Sakshi Chowdary ,Anu Priya

About the Author

నీ వల్లే కరిగిందే మనసంతా కను తడిగా..
ReplyDeleteనిజమేదో తెలిసేలా నలుపంతా చేరిగెనుగా..
గత జన్మల ఋణ బందముగా కలిసావే చెలివేగా..
ఇకపై నే నేపటికి నీ ఊపిరిగానే ఉంటగా..
Thanks 👍
Delete